Usain Bolt Newborn Twin Sons.. పేర్లు అదిరాయ్ బోల్టూ ! || Oneindia Telugu

2021-06-21 11

All-time Olympic great sprinter Usain Bolt and his partner Kasi Bennett announced on Sunday the birth of twin boys, who have been named Thunder Bolt and Saint Leo Bolt.
#UsainBolt
#Jamaica

ఆల్ టైమ్ గ్రేట్ స్ప్రింటర్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ (34) మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి కేసీ బెన్నెట్‌ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని 'ఫాదర్స్ డే' రోజున ఫ్యామిలీ ఫోటోతో బోల్ట్‌ సోషల్ మీడియాలో ఆదివారం పంచుకున్నారు. కవలల ఫొటో పంచుకున్న బోల్ట్‌.. వారు ఎప్పుడు జన్మించింది మాత్రం వెల్లడించలేదు. అయితే ఇద్దరు చిన్నారులకు విభిన్నంగా పేర్లు పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వైరల్‌గా మార్చేశారు